నాకై సిలువలొ మరనించినాశ్రీ యేసురాజా వందనం (2)వెన్నోలతొ నిన్ను స్తుతియించినాఈ చరనముచాలదు వందనం (2) నా దీన స్థితిని నీవు మార్చినాశ్రీ యేసురాజా వందనం (2)దినదినము నీ క్రుప చాలునూప్రతి గడియ నిన్ను నేను స్తుతియింతునూ (2)