ఆరాధనా ఆరాధనా ఆరాధనా శ్తుతి ఆరాధనా
నిన్నారాధించుటె నా ఆశ (4)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా శ్తుతి ఆరాధనా (4)
1.నీ ప్రేమను నేను వివరింతును
నీ క్రుపను నేను చటింతును (2)
నీ ప్రేమకై నేను ఎమివ్వను
అందుకొనుము మా హ్రుదయంబులన్ (2) ||ఆరాధనా||
2.ఎరికొ కొటలను మెము కూలగొట్టెదాం
సాతాను గోడలు పడగొట్టెదాం (2)
జయం పొదెదాం మనము జయం పొదెదాం
యేసు శుద్ధ రక్తం తొ జయం పొందెదాం (2) ||ఆరాధనా||
3.నా దీన ప్రర్ధన ఆలకించుము
నీ సర్వము నాకు వినిపించుము (2)
ఏదతెగగా మేము ప్రార్ధించగా
ఏనలేని దీవెనలు మాకివ్వయ్య (2) ||ఆరాధనా||